India vs Australia 2018-19 : Indian Batsmen Need to Support Virat Kohli | Oneindia Telugu

2018-11-27 133

The first Test starts in Adelaide on December 6 and last time around, Kohli had scored hundreds in both innings in India’s loss. The key for India winning this series though will be batsmen around kohli. Will they support him enough to allow India to get enough runs. Adam Gilchrist said
#IndiavsAustralia
#testseries
#ViratKohli
#AdamGilchrist
#rohitsharma
#BhuvneshwarKumar

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టులోని టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మద్దతుగా నిలబడాలని ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ సూచించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.